అయితే గత పది, పదిహేనేళ్లుగా ఇండియాలో కొత్త క్రిమినల్ ఆర్గనైజేషన్ రాలేదని, కానీ ఇప్పుడు దేశంలో ప్రజల మధ్య ఏర్పడిన విభజన రేఖలు ఓ కొత్త క్రిమినల్ ఆర్గనైజేషన్ కు దారి తీసేలా చేస్తోందని ఆర్జీవీ చెప్పాడు. అయితే ఈ కొత్త ఆర్గనైజేషన్ గతంలోని ఆర్గనైజేషన్లకు పూర్తి భిన్నంగా దేశంలోని పోలీస్ ఏజెన్సీలు, రాజకీయ పార్టీలు, అల్ట్రా రిచ్ బిజినెస్ మెన్, మిలిటరీలతో కలిపి ఏర్పడటంతో ఇది ఓ సిండికేట్ గా మారిందంటూ తన నెక్ట్స్ మూవీ గురించి ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.
Home Entertainment RGV Syndicate: ఆర్జీవీ సిండికేట్.. బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎవర్ అంటూ కొత్త సినిమా అనౌన్స్ చేసిన...