CBN On Lokesh: ఏపీలో నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై టీడీపీ నేతల డిమాండ్లు సద్దుమణగక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.వారసత్వంతో ఏమి రాదని అవకాశాలు అందిపుచ్చుకుంటూనే రాణిస్తారని దావోస్‌లో పేర్కొన్నారు.దావోస్‌లో ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్న మీడియా సంస్థలతో సీఎం మాట్లాడారు.
Home Andhra Pradesh CBN On Lokesh: అవకాశాలు అందుకోవాల్సిందే.. వారసత్వంతో కాదు.. లోకేష్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు