Unsplash
Hindustan Times
Telugu
విటమిన్ డి మన మొత్తం శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా అనేక వ్యాధులకు దూరంగా ఉంచుతుంది.
Unsplash
ఎముకలు, కీళ్లలో నొప్పి విటమిన్ డి లోపానికి ముఖ్యమైన సంకేతం. బలహీనమైన ఎముకలు, దీర్ఘకాలిక కీళ్ళు నొప్పి ఇబ్బంది కలిగిస్తుంది.
Unsplash
నిరంతర అలసట విటమిన్ డి లోపం లక్షణం. విటమిన్ డి లోపం శరీరంలో శక్తి లోపానికి కారణమవుతుంది.
Unsplash
ఆకలి లేకపోవడం, ఆహారం పట్ల ఆసక్తి కోల్పోవడం కూడా మీ శరీరంలో విటమిన్ డి లోపం ఉందని సూచిస్తుంది.
Unsplash
విటమిన్ డి తక్కువ స్థాయిలో హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. ఇది ఆకలి, జీవక్రియలో మార్పులకు కూడా దారితీస్తుంది.
Unsplash
విటమిన్ డి స్థాయిని పెంచడానికి సూర్యరశ్మి సహజ మార్గం. రోజులో కేవలం 10 నుండి 15 నిమిషాలు ఉదయంపూట ఎండకు ఉండండి.
Unsplash
సాల్మన్, సార్డినెస్ వంటి చేపలతోపాటు పాలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది విటమిన్ డి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.
Unsplash
డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ గురించి 6 మైండ్ బ్లోయింగ్ నాసా వాస్తవాలు
Photo Credit: Flickr