Rishabh Pant: వ‌ర‌ల్డ్ పికెల్ బాల్ లీగ్‌లోకి టీమిండియా క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ ఎంట్రీ ఇస్తోన్నారు. ముంబై జ‌ట్టుకు ఓన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. ఈ లీగ్‌లో చెన్నై జ‌ట్టును హీరోయిన్ స‌మంత కొనుగోలు చేసింది. ఈ పికెల్ బాల్ లీగ్ జ‌న‌వ‌రి 24 నుంచి మొద‌లుకాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here