మేఘాతో..
రూ.10 వేల కోట్లతో కంట్రోల్ ఎస్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.800 కోట్లతో జేఎస్డబ్ల్యూ ఒప్పందం చేసుకుంది. ఇటు మేఘా ఇంజినీరింగ్తోనూ ప్రభుత్వం మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇక రూ.500 కోట్లతో స్కై రూట్ కంపెనీతో ఒప్పందం జరిగింది. హెచ్సీఎల్, యూనీలివర్, విప్రో కంపెనీలతో విస్తరణకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి.