గిరిజన ప్రాంతమైన అరకులో పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభమైంది.  ఈ కేంద్రం ఏర్పాటుతో పాస్ పోర్ట్ సేవలు ఈ మారుమూల ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కేంద్రంలో దేశంలో పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రాల సంఖ్య 443కు చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here