పాజిటివ్ మైండ్‌సెట్ పెంపొందించండి:

మనిషి ఆలోచన అతడిని పైకి, కిందకు తీసుకెళ్లడానికి పనిచేస్తుంది. కాబట్టి పాజిటివ్ మైండ్‌సెట్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. చిన్నతనం నుండే దీనికి మీరు గట్టి పునాది వేయడం మంచిది. క్లిష్ట పరిస్థితుల్లో తమను తాము హ్యాండిల్ చేసుకోవడం పిల్లలకు నేర్పించండి. విజయం గురించి మాత్రమే కాకుండా, ఓటమిని సానుకూలంగా ఎలా తీసుకోవాలో, దాని నుండి ఏమి నేర్చుకోవాలో కూడా పిల్లలతో మాట్లాడండి. అప్పుడప్పుడూ ఇలాంటి పుస్తకాలు, సినిమాలు, ఇంటర్వ్యూలు, కథలు చెప్పి పిల్లలను ఉత్తేజపరుస్తూ ఉండండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here