తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sun, 26 Jan 202512:00 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Akhil Akkineni: స్కానింగ్‌లో అఖిల్‌ను ఆడపిల్ల అని చెప్పారు.. కాళ్లు ముడుచుకుని కూర్చున్నాడేమో.. నాగార్జున కామెంట్స్
- Nagarjuna About Akhil Akkineni Birth Scanning Report: అఖిల్ అక్కినేని థియేటర్ ఆర్టిస్ట్ జైనబ్ రవ్జీని త్వరలో పెళ్లాడనున్నాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిల్ అక్కినేని బర్త్ స్కానింగ్ రిపోర్ట్ గురించి టాలీవుడ్ కింగ్ నాగార్జున గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.