శనివారం, ఆదివారం వచ్చిందంటే మాంసాహార ప్రియుల ఇళ్లలో రకరకాల వంటకాల వాసనలు వస్తాయి. మీరు కూడా చికెన్ ప్రియులే అయితే, ఈ వారం ఏదైనా ప్రత్యేకమైనది చేయాలనుకుంటే, చికెన్ లాలిపాప్ను ట్రై చేయండి. ఇంట్లోనే చాలా సులభంగా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. మసాలా దినుసులతో మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇంట్లోనే చికెన్ లాలిపాప్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.