AP New Airport : ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని సీఆర్డీఏ పరిధిలో నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తే.. ఆ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here