Vizianagaram : విజయనగరం జిల్లాలో విద్యార్థులు వినూత్న ఆవిష్కరణ చేశారు. సోలార్ ఎలక్ట్రికల్ హైబ్రిడ్ వాహనాన్ని తయారు చేశారు. అటు ప్రకాశం జిల్లాలో ఓ రైతు వినూత్న సాగు చేశారు. 1.20 ఎకరాల్లో అరవై రకాల వరి వంగడాలను పండించారు. వీటిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Home Andhra Pradesh Vizianagaram : విజయనగరంలో విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ.. సోలార్ ఎలక్ట్రికల్ హైబ్రిడ్ వాహనం తయారి!