`గేమ్‌ ఛేంజర్‌`లో పెద్ద రామ్‌ చరణ్‌కి జోడీగా నటించింది అంజలి. ఈ మూవీ ఫలితంపై ఆమె స్పందించింది. పరాజయానికి కారణాలు చెప్పడానికి ఈ వేదిక సరిపోదంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here