గత వైసీపీ ప్రభుత్వ హయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇసుక, ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం, స్కిల్ డెవలప్మెంట్ తదితర ఏడు కేసులను నమోదు చేసింది. ఆ కేసులను అప్పటి నుంచి రాష్ట్రంలోని సీఐడీ దర్యాప్తు జరుపుతోంది.
Home Andhra Pradesh సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట, కేసుల బదిలీ పిటిషన్ కొట్టివేత-ap cm chandrababu got big...