సాధారణంగా మహిళలకంటే పురుషులు ఎక్కువగా ఎత్తులో ఉండటం చూస్తూ ఉంటాం. ఎక్కడో కొందరు మహిళలు మాత్రం ఎత్తు ఎక్కువగా ఉంటారు. By ak9 - January 29, 2025 0 0 FacebookTwitterPinterestWhatsApp సాధారణంగా మహిళలకంటే పురుషులు ఎక్కువగా ఎత్తులో ఉండటం చూస్తూ ఉంటాం. ఎక్కడో కొందరు మహిళలు మాత్రం ఎత్తు ఎక్కువగా ఉంటారు. Unsplash By Anand SaiJan 29, 2025 Hindustan TimesTelugu ఇలా పురుషులకంటే మహిళలు ఎత్తు ఉండేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాన్ని గమనించవచ్చు. Unsplash ఈ వ్యత్యాసానికి జన్యుపరమైన కారకాలు, హార్మోన్ల ప్రభావం, పోషణ వంటి అనేక అంశాలు కారణంగా ఉన్నాయి. Unsplash పురుషుల్లో టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. Unsplash మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మనో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల పెరుగుదలను కొంతవరకు నియంత్రిస్తుంది. Unsplash ఎత్తు పెరుగుదలలో జన్యువల పాత్ర కూడా చాలా కీలకం. తల్లిదండ్రుల ఎత్తు, కుటుంబ చరిత్ర వంటివి దీనిని ప్రభావితం చేస్తాయి. Unsplash కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు ఎముకల పెరుగుదలకు చాలా అవసరం. వ్యాయామం ఎముకలను బలపరుస్తుంది. Unsplash కొంతమంది మహిళలు పురుషులకంటే ఎత్తుగా ఉండవచ్చు. జన్యుపరమైన వైవిధ్యాలు, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితులు కూడా దీనికి కారణం. Unsplash చలికాలంలో తప్పక తినాల్సిన గ్రీన్ ఫుడ్స్ ఇవి Photo: Pexels తదుపరి స్టోరీ క్లిక్ చేయండి RELATED ARTICLESMORE FROM AUTHOR స్పెర్మ్ కౌంట్ మీద ప్రభావం చూపించే ఆహారాలు Money Tips: ఏ 5 మందికి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు? ఈ తప్పు చేస్తే పశ్చాత్తాపపడతారు చూసుకోండి BJP Chikoti Praveen | రాహుల్ గాంధీతో జై శ్రీరామ్ అనిపిస్తా దొంగ పాస్టర్లంటూ జగన్ ఫైర్ LEAVE A REPLY Cancel reply Please enter your comment! Please enter your name here You have entered an incorrect email address! Please enter your email address here Save my name, email, and website in this browser for the next time I comment.