పసుపుకు చర్మాన్ని పొడిబారేలా చేసే గుణం ఎక్కువ. ఇది చర్మంలో పొడిబారడం, చర్మంపై పొలుసులు, మచ్చల సమస్యను పెంచడం వంటివి చేస్తాయి. అందువల్ల పొడి చర్మం ఉన్నవారు దీన్ని తక్కువ పరిమాణంలో లేదా పెరుగు, పాలు లేదా తేనె వంటి పదార్థాలతో కలిపి వాడాలి. ఇలా అయితే పసుపు వల్ల చర్మానికి ఎంతో ఉపయోగం ఉంటుంది.