అనంతపురం జిల్లా గుంతకల్లు టిడిపి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఓ మీటింగ్లో మీడియా సాక్షిగా మీడియా మీదే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీడియా అంటే తనకు లెక్క లేదని అన్ని చూసి వచ్చినోడిని అంటూ మాట్లాడారు. దీనిపై సాయంత్రానికి హై కమాండ్ నుంచి చీవాట్లు పడ్డాయని తెలిసింది. ఈ క్రమంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. మీరంతా తన కుటుంబ సభ్యులా అని నష్ట నివారణకు దిగారు.