Ind vs Eng 4th T20: హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె చివర్లో దంచి కొట్టడంతో ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేసింది. మొదట్లో తడబడి 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా.. ఈ ఇద్దరూ చెలరేగడంతో ఇండియన్ టీమ్ ఫైటింగ్ స్కోరు సాధించగలిగింది.