Identity Movie Review In Telugu: ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన మలయాళ మర్డర్ మిస్టరీ సినిమా ఐడెంటిటీ. స్టార్ హీరోయిన్ త్రిష, మాలీవుడ్ హీరో టొవినో థామస్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఐడెంటిటీ తెలుగులో జీ5లో ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ఐడెంటిటీ రివ్యూలో తెలుసుకుందాం.
Home Entertainment Identity Review: ఐడెంటిటీ రివ్యూ- ఊహించని ట్విస్టులు, మెదడుకు పనిపెట్టే సీన్స్- ఓటీటీ మలయాళ మర్డర్...