Union Budget 2025-26 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. మొత్తం కేంద్ర బడ్జెట్ రూ.50,65,345 కోట్లు ఉండగా, రెవెన్యూ వసూళ్లు రూ.34,20,409 కోట్లు, పన్ను వసూళ్లు రూ.28,37,409 కోట్లు, పన్నేతర వసూళ్లు రూ.5,83,000 కోట్లుగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మోదీ ప్రభుత్వంలో కీలకంగా మారిన ఏపీ, బీహార్ కేటాయింపులో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఎన్నికల దృష్ట్యా మోదీ సర్కార్ బీహార్ వైపే మొగ్గుచూపుందని నిపుణులు అంటున్నారు.
Home Andhra Pradesh పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు- కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులివే-union...