Kazipet Railway Station Redeveloped:“ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా రైల్వే శాఖ పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా కాజీపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇప్పటివరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలు ఇక్కడ చూడండి..