నాగ చైతన్య-సాయి పల్లవి లాంటి హిట్ కాంబో. చందు మొండేటి లాంటి డైరెక్టర్, గీతా ఆర్ట్స్ బ్యానర్ కావడంతో తండేల్ సినిమా వస్తుండటంతో అంచనాలు పెరిగి పోయాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్ లో జరిగింది.సందీప్ రెడ్జి వంగా ఈ సందర్భంగా మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here