ఇన్​స్టెంట్​ పర్సనల్​ లోన్​ అని, ప్రీ-అప్రూవ్డ్​ పర్సనల్​ లోన్​ అని.. ఇలా రోజు మీకు కాల్స్​ మీద కాల్స్​ వస్తున్నాయా? అయితే, అసలు ఇన్​స్టెంట్​ పర్సనల్​ లోన్​కి, ప్రీ అప్రూవ్డ్​ పర్సనల్​ లోన్​కి మధ్య వ్యత్యాసం ఏంటో మీకు తెలుసా? ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకునే ముందు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలో తెలుసా? ఇక్కడ చూసేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here