Champions Trophy: ఛాంఫియ‌న్స్ ట్రోఫీలో ఇండియా, పాకిస్థాన్‌ల మ‌ధ్య మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 23న జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మ‌కాల్ని ఐసీసీ సోమ‌వారం ప్రారంభించింది. సేల్ మొద‌లైన గంట‌లోపే టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here