హ్యుందాయ్​ క్రెటా ఎలక్ట్రిక్​- బ్యాటరీ, రేంజ్​..

హ్యుందాయ్ క్రెటా ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్​తో వస్తుంది. వి.. 51.4 కిలోవాట్​, 42 కిలోవాట్. పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉన్న క్రెటా ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 472 కిలోమీటర్ల రేంజ్​ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. అయితే చిన్న ప్యాక్ రేంజ్​ 390 కి.మీ అని స్పష్టం చేసింది. ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో మూడు డ్రైవింగ్​ మోడ్​లు అందుబాటులో ఉన్నాయి. అవి.. ఈకో, నార్మల్, స్పోర్ట్స్. క్రెటా ఈవీ కేవలం 7.9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని హ్యుందాయ్ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here