OTT Valentine’s Day Releases: వాలెంటైన్స్ డే స్పెషల్ మూవీస్, వెబ్ సిరీస్ కొన్ని ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, ఈటీవీ విన్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఇవి రానున్నాయి. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాలో ధూమ్ ధామ్, లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్, సమ్మేళనం, మార్కో, ప్యార్ టెస్టింగ్ లాంటివి ఉన్నాయి. మరి ఏ మూవీ, వెబ్ సిరీస్ ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here