కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. కులగణన సర్వే నివేదికను ఆయన సభలో ప్రవేశపెట్టి మాట్లాడారు. కుల సర్వే డేటాను సంక్షేమ విధానాల తయారీకి వాడతామని అన్నారు. దీనిపై BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. గతంలో రేవంత్ మాట్లాడిన మాటలను గుర్తు చేశారు.