Yamaha R15 : యమహా ఆర్ 15 ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ బైక్ ఇటీవల 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసి కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ బైక్ యువతకు ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. దాని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here