మహేష్ బాబుతో శింగనమల రమేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన సినిమా ‘ఖలేజా’. ఈ చిత్రం హిట్ కాకపోయినా మ్యూజికల్ గా మాత్రం సక్సెస్ సాధించింది. అటు పవన్ కళ్యాణ్ తోనూ కొమ‌రం పులి సినిమా తీశారు. ఈ మూవీస్ వల్ల 100 కోట్లు నష్టపోయినట్లు ఆయన తాజాగా మీడియాతో చెప్పారు. గతంలో ఓ ఆర్థిక లావాదేవి విషయంలో ఏడాది జైలు శిక్ష పడింది రమేష్ బాబుకి. ఈ విషయాన్న ఆయన గుర్తు చేసుకొని బాధపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here