Producer Ramesh Babu: శింగనమల రమేష్ బాబు.. టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్లలో ఒకడు. శ్రీ కనకరత్న మూవీస్ బ్యానర్లో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లతో ఖలేజా, కొమురం పులి, తమిళంలో విజయ్ తో పోకిరిలాంటి భారీ బడ్జెట్ సినిమాలు తీశాడు. అయితే వీటిలో పులి, ఖలేజా సినిమాల వల్ల తాను రూ.100 కోట్లు నష్టపోయానని చెప్పాడు. బుధవారం (ఫిబ్రవరి 5) రమేష్ బాబు 14 ఏళ్ల కిందటి కేసులో నాంపల్లి కోర్టు అతన్ని నిర్దోషిగా తేల్చిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడాడు.
Home Entertainment Producer Ramesh Babu: రూ.100 కోట్లు నష్టం వచ్చినా పవన్ కల్యాణ్, మహేష్ బాబు పట్టించుకోలేదు:...