రాష్ట్రంలో ఐటీ సేవలు, గ్రీన్ హైడ్రోజన్, రెన్యువబుల్ ఎనర్జీ విస్తరిస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. ఆలయాల్లో ఇతర మతాచారాలు పాటించేవారిని తప్పించడం సాధారణమే అన్నారు. ప్రశాంత్ కిశోర్ తో భేటీపై స్పందిస్తూ…ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకే కలిశానన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో విద్యావ్యవస్థ దారుణంగా దెబ్బతిందన్నారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు తగ్గారని చెప్పుకొచ్చారు. ఐదేళ్లలో 45 లక్షల నుంచి 32 లక్షలకు పిల్లలు తగ్గిపోయారుని మంత్రి లోకేశ్ చెప్పారు.
Home Andhra Pradesh నా వెంట్రుక కూడా పీకలేరని ఎరిగినందుకే ఈ పరిస్థితి- జగన్ 2.0కి లోకేశ్ కౌంటర్-minister lokesh...