మధ్యప్రదేశ్ సియోని నగరం పెంచ్ నేషనల్ పార్క్‌ సమీపంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. అడవి పందిని వేటాడి దాని ప్రాణం తీసి తిందామనుకున్న పులికి, చివరకు తన ప్రాణాలను తాను కాపాడుకునే పరిస్థితి వచ్చింది. ఓ అడవి పందిని పులి వేటాడుతోంది. పులి వేటాడుతుంటే దాని నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కోసం అనుకోకుండా బావిలో పడింది అడవి పంది. ఊహించని విధంగా పులికూడా బావిలో పడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here