రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II అద్భుతమైన పనితీరును అందించే ట్విన్-టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో డ్రైవర్ సెంట్రిక్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ మోడల్‌లో ప్లానార్ సస్పెన్షన్ సిస్టమ్, ఫ్లాగ్‌బేరర్, శాటిలైట్-ఎయిడెడ్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ఉన్నాయి. డ్రైవర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కొత్త SPIRIT డిజిటల్ ఇంటర్‌ఫేస్, విస్పర్స్ ప్రైవేట్ మెంబర్ యాప్ మెరుగైన ఆడియో సిస్టమ్‌లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, వీడియో స్ట్రీమింగ్‌ ఈ కారులో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here