LB Nagar Tragedy : ఎల్పీ నగర్‌లో తీవ్ర విషాదం జరిగింది. భవన నిర్మాణ సమయంలో ముగ్గురు కూలీలు మృతిచెందారు. ఈ ఘటనపై జీహెంచ్ఎంసీ సీరియస్ అయ్యింది. చర్యలకు దిగింది. భవనాన్ని నిర్మించేవారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here