నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి నటించిన లేటెస్ట్ మూవీ #thandel. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మూవీ టీం ఇంటర్వ్యూ నిర్వహించింది. కథలోని అసలైన వ్యక్తులతో అక్కడ జరిగిన విషయాలని నాగచైతన్య సాయి పల్లవి తెలుసుకున్నారు. ఇక ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వస్తుంది. చందు మండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.