మిథునం

రాశి వారికి ఈ రోజు గ్రహసంచారం బాగుంది. కార్యసాధనకు నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. పిల్లల చదువులపై దృష్టిపెడతారు. ఆత్మీయులను కలుసుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here