AP Liquor Prices: ఏపీలో త్వరలో పెరుగనున్న మద్యం ధరలు! దుకాణాలకు కమిషన్ల పెంపుకు సర్కారు అమోదం

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 07 Feb 202501:09 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Liquor Prices: ఏపీలో త్వరలో పెరుగనున్న మద్యం ధరలు! దుకాణాలకు కమిషన్ల పెంపుకు సర్కారు అమోదం

  • AP Liquor Prices: ఏపీలో మద్యం ధరలు త్వరలో పెరుగ నున్నాయి. ఓ వైపు ప్రైవేట్ మద్యం దుకాణాలతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోగా మరోవైపు లైసెన్స్‌ దారులకు నష్టాలు వస్తుడంటంతో ధరల్ని పెంచేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధం అవుతోంది. 


పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202512:13 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Inter Hall Tickets: వాట్సాప్‌ మనమిత్రలో ఏపీ ఇంటర్మీడియట్‌ హాల్ టిక్కెట్లు లభ్యం…

  • AP Inter Hall Tickets: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి.  ప్రాక్టికల్ పరీక్షలు మొదలు కానుండటంతో ఇంటర్ విద్యార్థులకు హాల్ టిక్కెట్లను జారీ చేస్తున్నారు. ఈ ఏడాది కాలేజీలతో సంబంధం లేకుండా నేరు వాట్సప్‌ మనమిత్రలోనే హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here