విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌అవుతోంది. ఈ సినిమాను రామ్ నారాయణ్ డైరెక్ట్ చేయగా పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రంగా రానుంది. అయితే, ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ ‘లైలా’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు.