Thandel OTT: తండేల్ చిత్రం ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇప్పటికే ఖరారైంది. రిలీజ్‍కు ముందే డీల్ జరిగింది. అజిత్ హీరోగా నటించిన పట్టుదల కూడా అదే ఓటీటీలోకి వస్తుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెడతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here