విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే….

ఈ నిర్ణయంతో వాల్తేర్‌ డివిజ­న్‌లో భాగమైన పలాస–విశాఖపట్నం– దువ్వాడ, కూనేరు – విజయ­నగరం, నౌపాడ జంక్షన్‌ – పర్లాకి­మిడి, బొబ్బిలి జంక్షన్‌– సాలూరు, సింహాచలం నార్త్‌ –­దువ్వాడ బైపాస్, వడ్లపూడి – దువ్వాడ, విశాఖ­ స్టీల్‌ ప్లాంట్‌ – జగ్గయ­పాలెం (సుమారు 410 కి.మీ) విభాగాలు ఇకపై సౌత్‌ కోస్ట్‌ రైల్వే కిందికి రానున్నాయి. విశాఖపట్నం డివిజన్‌లో కొనసాగుతాయని ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here