మేషం: ధనిష్ఠ నక్షత్రంలో బుధుడి సంచార కాలం మేషరాశి వారికి కలిసి వస్తుంది. తోబుట్టువుల సపోర్ట్ ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆనందంగా సమయం గడుపుతారు. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. విహారయాత్రకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. (గమనిక: నమ్మకాలు, శాస్త్రాలను అనుసరించి ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)