Neelam Upadhyaya: ప్రియాంక చోప్రా సోద‌రుడు సిద్ధార్థ్ చోప్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. టాలీవుడ్ హీరోయిన్ నీల‌మ్ ఉపాధ్యాయ‌ను పెళ్లి చేసుకున్నాడు. సిద్ధార్థ్ చోప్రా, నీల‌మ్ ఉపాధ్యాయ వెడ్డింగ్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here