150 కోట్ల కలెక్షన్స్…
2021లో రిలీజైన అఖండ మూవీ బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. అరవై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 150 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో శ్రీకాంత్ విలన్ పాత్రనుఉ పోషించాడు.