ఇతర ఫీచర్లు

ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, రివర్స్ కెమెరా, ఈబీడీతో ఏబీఎస్, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి లక్షణాలతో వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here