Psychology Courses: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి క్లినికల్ సైకాలజీ కోర్సుల్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు ఏపీలో క్లినికల్ సైకాలజీ కోర్సులు అందుబాటులో లేవు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స అందించడంలో క్లినికల్ సైకాలజిస్టులు కీలక పాత్ర వహిస్తారని, వారి అవసరాన్ని గుర్తించి క్లినికల్ సైకాలజీ కోర్సుల్ని ప్రారంభిస్తున్నట్టు మంత్రి సత్యకుమార్ వివరించారు.
Home Andhra Pradesh ఏపీలో త్వరలో క్లినికల్ సైకాలజీ కోర్సులు ప్రారంభం, ఎంఫిల్, ప్రొఫెషనల్ డిప్లొమా కొోర్సులు సిద్ధం-clinical psychology...