ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నది సమీపంలో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో మావోయిస్టుల వైపు పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. దేశంలో అతి పెద్ద ఎన్‌కౌంటర్‌గా పోలీసులు భావిస్తున్నారు.