ఈ విష‌యం ఎవ‌రికైనా చెబితే అత్యాచారానికి పాల్ప‌డిని ఫోటోలు, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పెడ‌తామ‌ని బాధితురాలిని ముగ్గురు నిందితులు బెదిరించారు. ఆ త‌రువాత త‌మ‌తోనూ శారీర‌కంగా గ‌డ‌పాలంటూ హుస్సేన్‌, ప్ర‌భుదాస్‌లు ఆ యువ‌తిపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారి వేధింపులు తాళ‌లేక యువ‌తి జ‌రిగిన విష‌యాన్ని త‌ల్లిదండ్రుల‌కు తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here