South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో చాలాచోట్ల మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికులు గమనించి, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here