BRS KTR At Chilukur: చిలుకూరు బాలజీ ఆలయంలో అర్చకుడిపై దాడి ఘటన రాజకీయం రేపుతోంది. ఈ నెల 7వ తేదీ చిలుకూరు ఆలయంలో రంగరాజన్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో చిలుకూరుకు బీఆర్ఎస్ నేతలు తరలి వెళ్లి అర్చకులను పరామర్శించారు.