దీంతో బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెళ్లి కిరణ్‌ను నిలదీశారు. వెంటనే తెర్లాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఎస్ఐ సాగర్ బాబు స్పందిస్తూ నిందితుడిపై పోక్సో కేసు నమోదు అయిందని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
Home Andhra Pradesh ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం, నిందితుడిపై పోక్సో కేసు నమోదు-guntur...