AP Students : ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ, పశు వైద్య విద్యార్థుల ఉపకార వేతనాలు రూ. 10,000లకు, పీజీ విద్యార్థుల ఉపకార వేతనాలు రూ.12000కు పెంచింది. అలాగే స్కూళ్లు, కాలేజీల్లో మధ్యాహ్న భోజనాన్ని సన్నబియ్యంతో అందించాలని నిర్ణయించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here